తెలుగు పద్యం ఇంత అందమైనదా? పద్యం చదవటమంటే ఇదీ! జువ్వాడి గౌతమరావు స్వరంలో...
-
మామిడికొమ్మమీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మొక్కి..... తెలుగు పద్యం
ఇంత అందమైనదా? పద్యం చదవటమంటే ఇదీ! జువ్వాడి గౌతమరావు స్వరంలో రాయప్రోలువారి
చక్కనిప...
1 day ago
1 comment:
వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం
ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది .
అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం .
త్వరలో నేను ప్రచురించే పుస్తకం
"వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను .
తగిన పారితోషకం ఉంటుంది .
అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి
Post a Comment